ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India vs England: హైదరాబాద్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌట్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే..

ABN, Publish Date - Jan 28 , 2024 | 11:49 AM

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్‌కు 230 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా విజయలక్ష్యం 231 పరుగులుగా ఉంది.

హైదరాబాద్: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య హైదరాబాద్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 420 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఇంగ్లండ్‌కు 230 పరుగుల ఆధిక్యం లభించింది. టీమిండియా విజయలక్ష్యం 231 పరుగులుగా ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో అద్భుతంగా పోరాడిన ఇంగ్లిష్ బ్యాటర్ ఒల్లీ పాప్ తృటిలో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 196 పరుగుల వద్ద భారత స్టార్ పేసర్ బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు.


ఇంగ్లంగ్ బ్యాటర్లలో క్రాలే (31), డకెట్‌ (47), ఒల్లీ పోప్‌ (196), రూట్‌ (2), బెయిర్‌స్టో (10), స్టోక్స్‌ (6), ఫోక్స్‌(34), రెహాన్‌ అహ్మద్ (28), టామ్ హార్టేలే(34), మార్క్ ఉడ్ (0), జాక్ లీచ్ (0 నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 4, రవిచంద్రన్ అశ్విన్ 2, అక్షర్ పటేల్ 1, రవీంద్ర జడేజా 2 చొప్పున వికెట్లు తీశారు.


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 246 ఆలౌట్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌: క్రాలే (సి) రోహిత్‌ (బి) అశ్విన్‌ 31; డకెట్‌ (బి) బుమ్రా 47; పోప్‌ (బ్యాటింగ్‌) 148; రూట్‌ (ఎల్బీ) బుమ్రా 2; బెయిర్‌స్టో (బి) జడేజా 10; స్టోక్స్‌ (బి) అశ్విన్‌ 6; ఫోక్స్‌ (బి) అక్షర్‌ 34; రెహాన్‌ (బ్యాటింగ్‌) 16; ఎక్స్‌ట్రాలు: 22; మొత్తం: 77 ఓవర్లలో 316/6; వికెట్ల పతనం: 1-45, 2-113, 3-117, 4-140, 5-163, 6-275; బౌలింగ్‌: బుమ్రా 12-3-29-2; అశ్విన్‌ 21-3-93-2; అక్షర్‌ 15-2-69-1; జడేజా 26-1-101-1; సిరాజ్‌ 3-0-8-0.

భారత్ తొలి ఇన్నింగ్స్ 436 ఆలౌట్..

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి అండ్‌ బి) రూట్‌ 80; రోహిత్‌ (సి) స్టోక్స్‌ (బి) లీచ్‌ 24; గిల్‌ (సి) డకెట్‌ (బి) హార్ట్‌లీ 23; రాహుల్‌ (సి) రెహాన్‌ (బి) హార్ట్‌లీ 86; శ్రేయాస్‌ (సి) హార్ట్‌లీ (బి) రెహాన్‌ 35; జడేజా (ఎల్బీ) రూట్‌ 87; భరత్‌ (ఎల్బీ) రూట్‌ 41; అశ్విన్‌ (రనౌట్‌) 1; అక్షర్‌ (బి) రెహాన్‌ 44; బుమ్రా (బి) రూట్‌ 0; సిరాజ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 121 ఓవర్లలో 436 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-80, 2-123, 3-159, 4-223, 5-288, 6-356, 7-358, 8-436, 9-436, 10-436; బౌలింగ్‌: ఉడ్‌ 17-1-47-0; హార్ట్‌లీ 25-0-131-2; లీచ్‌ 26-6-63-1; రెహాన్‌ 24-4-105-2; రూట్‌ 29-5-79-4.

Updated Date - Jan 28 , 2024 | 12:03 PM

Advertising
Advertising