Home » Navya » Young
రిత్విజ్... న్యూక్లియా... ఒకరిది శాస్త్రీయ సంగీతం. మరొకరిది జానపదం. దేశంలోనే పేరొందిన ఈ ఇద్దరు కళాకారులు కలిసి ఒకటే ఆల్బమ్ చేస్తున్నారు.
కొవిడ్ పాండమిక్‌తో బడులు మూతపడ్డాయి. ఆన్‌లైన్ క్లాసులు సర్వసాధారణమైపోయాయి. అలవాటు లేని ఈ భిన్న విద్యావిధానం అటు పిల్లలకూ, ఇటు తల్లితండ్రులకూ ఇబ్బందిగా మారింది.
బడికి వెళ్లలేని పిల్లల ఇంటికి వెళ్లి చదువు చెబుతాడు. చదువుకున్న తల్లులకు ఉపాధి కల్పిస్తాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు నగదు బదిలీ చేస్తాడు.
సరిగ్గా పాతికేళ్ల కిందటి మాట... ‘వాన్నాబీ’ అంటూ ప్రపంచాన్ని ఊపేశారు ‘స్పైస్ గాళ్స్’. గమ్మత్తయిన గాత్రానికి రాకింగ్ మ్యూజిక్ జోడించి 1996లో విడుదలైన ‘వాన్నాబీ’ నాడు పెద్ద సంచలనం.
‘కాంతిహీనమైన నా ప్రపంచంలో కాంతి కిరణమై నన్ను నడిపించింది నువ్వే ఏకాంతిక. నీ ప్రేమ, నీ కోపం, నీ నవ్వు, నీ జ్ఞాపకాలన్నీ నిన్ను వెతికే ఈ క్షణాల్లో నన్ను వెతుక్కొంటూ వస్తున్నాయ్’..
ఫ్రాన్స్‌లో జరుగుతున్న ‘కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్’ సరికొత్త స్టయిల్స్‌కు కేరాఫ్‌గా నిలిచింది. రెడ్ కార్పెట్‌పై తారలు, మోడళ్లు తళుక్కుమన్నారు.
ఈ వారం అమెజాన్ మ్యూజిక్‌లో దేశవ్యాప్తంగా ట్రెండ్‌అవుతున్న టాప్-10 పాటలు...
ఓ సంకల్పం. దాని కోసం ఉద్యమం. ఇరవై వేల మంది వాలంటీర్లు... 446 నగరాలు... ఈ విపత్కాలంలో కరోనా రోగులకు అండగా నిలబడుతోంది ఓ వెబ్‌సైట్. దాని వెనక ఉన్నది ఓ వ్యక్తి కాదు... యువశక్తి. లక్షల మందికి
ఒక మల్టీనేషనల్ కంపెనీలో మేనేజర్ అతడు. ఉండడానికి ఇల్లు... తిరగడానికి కారు ఉన్నాయి. ‘బేసిగ్గా ఈ మాత్రం సమాచారం ఉంటే చాలు... సిటీలో ఏ బ్యాంక్ అయినా లోన్ ఇస్తుంది. ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది’... ఇదీ తేజ అభిప్రాయం. ‘నన్నూ ఒకమ్మాయి ప్రేమించింది. రీసెంట్‌గా హ్యాండిచ్చింది.
రామకృష్ణ మఠం అంటే కేవలం మూర్తిత్రయం బోధనలను ప్రపంచానికి చేరవేసే సంస్థ మాత్రమే కాదు. యువతలో అంతర్గతంగా దాగున్న శక్తులను మేల్కొలిపి బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడంలో తనకు తానే సాటిగా నిలుస్తోంది.