Home » Domakonda Fort
యునెస్కో (UNESCO) ‘అవార్డ్ ఆఫ్ మెరిట్’ దక్కించుకున్న కామారెడ్డి జిల్లాలోని ‘దోమకొండ కోట’ (Domakonda Fort) ప్రత్యేక విశిష్టత కలిగివున్న చారిత్రక ప్రదేశం. ఇది ప్రైవేటు నిర్మాణమే అయినప్పటికీ చారిత్రక, సాంస్కృతిక చరిత్రను కలిగివుంది.