తిరుమలలో సర్వర్లు డౌన్

ABN , First Publish Date - 2021-03-14T00:45:02+05:30 IST

శ్రీవారి సన్నిధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తిరుమలలో సర్వర్లు డౌన్

తిరుమల: శ్రీవారి సన్నిధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుమలలో సర్వర్లు డౌన్ అయ్యాయి. దీంతో  గదులు, టిక్కెట్లు, వసతి గదుల కేటాయింపులు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూలైన్లో భక్తులు నిలుచుంటున్నారు. 



Read more