మింట్ లస్సీ
ABN, First Publish Date - 2019-05-18T20:23:05+05:30
పెరుగు - 300ఎం.ఎల్, పంచదార - రెండు టేబుల్‌స్పూన్‌లు, ఎండు పుదీనా - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర - ఒక టీస్పూన్, ఐస్ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా
కావలసినవి
పెరుగు - 300ఎం.ఎల్, పంచదార - రెండు టేబుల్‌స్పూన్‌లు, ఎండు పుదీనా - ఒక టేబుల్‌స్పూన్, జీలకర్ర - ఒక టీస్పూన్, ఐస్ ముక్కలు - కొన్ని, పుదీనా - కొద్దిగా(గార్నిష్ కోసం).
తయారీవిధానం
ముందుగా జీలకర్రను వేయించుకోవాలి. ఒక పాత్రలో పెరుగు తీసుకొని పంచదార, ఎండు పుదీనా వేసి బాగా కలియబెట్టాలి. ఐస్ ముక్కలు వేసుకోవాలి. జీలకర్ర, పుదీనా ఆకులతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేయాలి.
Updated Date - 2019-05-18T20:23:05+05:30 IST