ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

9 శ్రామిక్‌ రైళ్లకు అంతరాయం

ABN, First Publish Date - 2020-05-08T11:32:56+05:30

విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు లీకైన ఘటన ప్రభావంతో 9 శ్రామిక్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ గ్యాస్‌ లీక్‌ ఘటన ఎఫెక్ట్‌


న్యూఢిల్లీ, మే 7: విశాఖపట్నంలోని ఎల్జీ పాలిమర్స్‌ ఫ్యాక్టరీ నుంచి విష వాయువులు లీకైన ఘటన ప్రభావంతో 9 శ్రామిక్‌ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. కరోనా నేపథ్యంలో  దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ వల్ల పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంతూర్లకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను నడుపుతున్న విషయం తెలిసిందే.  ఫ్యాక్టరీకి సమీపంలోనే ఉన్న సింహాచలం ఉత్తర రైల్వేస్టేషన్‌లోని సిబ్బంది కూడా ఊపిరి అందకపోవడం, కళ్లు మంటలు వంటి సమస్యలు ఎదుర్కొన్నారు. దీంతో గురువారం ఉదయం 8.35 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ స్టేషన్‌ మీదుగా వెళ్లే రైళ్లను ఆపేశారు.

Updated Date - 2020-05-08T11:32:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising