ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్ ప్రభుత్వంపై మండిపడ్డ అమరావతి జేఏసీ

ABN, First Publish Date - 2020-07-20T17:13:06+05:30

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని దీక్షలు ఓవైపు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని దీక్షలు ఓవైపు, మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే రద్దు బిల్లులు ఆమోదించుకోవాలని మరోవైపు, భవిష్యత్ తరాలకోసం బిల్లులు ఆమోదించవద్దని గవర్నర్‌కు లేఖలు ఇంకొవైపు. ఇలా ఏపీలో బిల్లుల పంచాయితీ కొనసాగుతోంది. 215 రోజులుగా రైతులు, మహిళలు దీక్షలు చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు మండిపడుతున్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికోసం చర్యలు తీసుకోవాల్సిందిపోయి వివాదాస్పద బిల్లులు ఆమోదం ఇప్పుడు ముఖ్యమా? అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-07-20T17:13:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising