ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాటర్‌ ప్లాంట్‌కు కరెంటు కట్‌

ABN, First Publish Date - 2020-12-25T06:47:27+05:30

యాక్షన్‌కు రియాక్షన్‌ అన్న చందంగా వి డపనకల్లు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. స్థాని క పంచాయతీ వాటర్‌ ప్లాంట్‌కు ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లు చెలించలేదు. దీంతో విద్యుత్‌ అధికారులు రెండురోజుల క్రితం వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రతీకారంగా విద్యుత్‌ కార్యాలయానికి నీటిసరఫరా బంద్‌

విడపనకల్లు, డిసెంబరు 24: యాక్షన్‌కు రియాక్షన్‌ అన్న చందంగా వి డపనకల్లు విద్యుత్‌, పంచాయతీ శాఖల మధ్య కోల్డ్‌వార్‌ మొదలైంది. స్థాని క పంచాయతీ వాటర్‌ ప్లాంట్‌కు ఆరు నెలలుగా విద్యుత్‌ బిల్లు చెలించలేదు. దీంతో విద్యుత్‌ అధికారులు రెండురోజుల క్రితం వాటర్‌ ప్లాంట్‌కు విద్యుత్‌ సరఫరా నిలిపి వేశారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులు పశువైద్యశాల నుంచి విద్యుత్‌ను తీసుకుని నెలనెలా విద్యుత్‌ బిల్లులు చెల్లించేవారు.  వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ఆరు నెలలుగా ఎటువంటి విద్యుత్‌ బిల్లు చెల్లించకుండా అక్రమంగా విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని వాటర్‌ ప్లాంట్‌ నిర్వహిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు తెలిపారు. ఎన్నిసార్లు విద్యుత్‌ బిల్లు కోసం పంచాయతీ అధికారులకు తెలిపినా పట్టించులేదన్నారు. దీంతో రెండు రోజుల క్రితం సరఫరాను నిలిపి వేసినట్లు విద్యుత్‌ అధికారులు తెలియజేశారు. దీనిపై పంచాయతీ అధికారులు ఆగ్రహంతో ఊగిపోయారు. గురువారం ఉదయం విద్యుత్‌ కార్యాలయానికి నీటి సరఫరాను బంద్‌ చేశారు. 



Updated Date - 2020-12-25T06:47:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising