ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు మ్యాపింగ్‌: డీజీపీ

ABN, First Publish Date - 2020-05-11T10:47:10+05:30

విశాఖ తరహా ప్రమాదాలు పరిశ్రమల్లో సంభవించకుండా పరిశ్రమల్లో మ్యాపింగ్‌ చేపడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, మే 10(ఆంధ్రజ్యోతి): విశాఖ తరహా ప్రమాదాలు పరిశ్రమల్లో సంభవించకుండా పరిశ్రమల్లో మ్యాపింగ్‌ చేపడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ఆదివారం శ్రీకాకుళం జిల్లాలో పోలీసుల సమీక్ష అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు సంతృప్తికరంగా కరోనా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘55 ఏళ్లు పైబడిన పోలీసు సిబ్బందికి క్షేత్రస్థాయి విధులను అప్పగించకుండా, కార్యాలయాలకే పరిమితం చేశాం. విధుల్లో మరణించిన పోలీసు ఉద్యోగులకు రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాం. రూ.3కోట్లతో  పోలీసులకు మాస్కు లు, శానిటైజర్లు, విటమిన్‌ ట్యాబెట్లను అందజేస్తున్నా’మని డీజీపీ తెలిపారు. 

Updated Date - 2020-05-11T10:47:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising