ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్రం ఎగ్జిట్‌ పాలసీని ప్రకటించాలి

ABN, First Publish Date - 2020-05-11T09:57:13+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిట్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు


అమలాపురం, మే 10(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎగ్జిట్‌ పాలసీని ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు డిమాండ్‌ చేశారు. రైతులు, చేనేత, వివిధ రకాల వృత్తి పనివారలు, చిన్న, మధ్యతరహా పరిశ్ర మల్లో పనిచేస్తున్న కార్మికులను ఆదుకోవాలన్నారు. ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో జ్యుడీషియల్‌ విచారణ నిర్వహించి, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులను ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమావేశంలో నాయకులు కల్వకొలను తాతాజీ, కొత్తూరి శ్రీనివాస్‌, చీకట్ల అబ్బాయి, అయితాబత్తుల సుభాషిణి, వంటెద్దు బాబి, షకీలా పాల్గొన్నారు.

Updated Date - 2020-05-11T09:57:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising