ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-16T05:16:09+05:30

బొలెరో వాహనం, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుగ్గిరాల, డిసెంబరు 15: బొలెరో వాహనం, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో కృష్ణాజిల్లా కంకిపాడుకు చెందిన యువకుడు దుర్మరణం చెందాడు. కంకిపాడుకు చెందిన లంకిశెట్టి కిషోర్‌(28) మంగళవారం ద్విచక్రవాహనంపై  తెనాలి మండలం నందివెలుగుకు వచ్చి తిరుగు ప్రయాణం అయ్యాడు. మోరంపూడి గ్రామం దాటుతుండగా,  విజయవాడ వైపు నుంచి, ఎదురుగా వస్తున్న వాహనం, బైక్‌ ఢీకొన్నాయి. గాయాలపాలైన కిషోర్‌ను 108లో  తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎస్‌ఐ సీహెచ్‌ ప్రతాప్‌కుమార్‌ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

 

Updated Date - 2020-12-16T05:16:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising