ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీర్ల దేవాలయాన్ని సందర్శించిన డీఎస్పీ

ABN, First Publish Date - 2020-12-15T05:40:49+05:30

వీరారాధన ఉత్సవాల్లో చాపకూడు, కోడిపోరు, కల్లిపాడు రోజుల్లో ఎక్కువ మంది హాజరవుతారు. శాంతిభద్రతల పర్యవేక్షణకై గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌, సీఐ ఉమేష్‌కుమార్‌, స్థానిక ఎస్‌ఐ రవికృష్ణతో కలిసి వీర్లదేవాలయ ప్రాంగణంలో కోడిపోరు జరిపే ప్రదేశాన్ని సందర్శించారు.

వీర్లదేవాలయ పరిసరాలను పరిశీలిస్తున్న డీఎస్పీ జయరాంప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కారంపూడి, డిసెంబరు 14: వీరారాధన ఉత్సవాల్లో చాపకూడు, కోడిపోరు, కల్లిపాడు రోజుల్లో ఎక్కువ మంది హాజరవుతారు. శాంతిభద్రతల పర్యవేక్షణకై గురజాల డీఎస్పీ జయరాంప్రసాద్‌, సీఐ ఉమేష్‌కుమార్‌, స్థానిక ఎస్‌ఐ రవికృష్ణతో కలిసి వీర్లదేవాలయ ప్రాంగణంలో కోడిపోరు జరిపే ప్రదేశాన్ని సందర్శించారు. చాపకూడు మందిరం వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు. అనంతరం అంకాళమ్మ, చెన్నకేశవస్వామి దేవాలయాలను సందర్శించారు. ఈ ఉత్సవాల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ అందరూ పాల్గొనాలని సూచించారు. 

Updated Date - 2020-12-15T05:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising