ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టాలను రూపకల్పనలో మేధావుల సూచనలు తీసుకోవాలి

ABN, First Publish Date - 2020-12-16T04:00:07+05:30

ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో మేధావులు, విద్యావంతుల సూచనలు ముఖ్యమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు అన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు

గుంటూరు(తూర్పు), డిసెంబరు 15: ప్రజలకు అవసరమైన చట్టాలను రూపొందించడంలో మేధావులు, విద్యావంతుల సూచనలు ముఖ్యమని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాదు అన్నారు. మంగళవారం నెహ్రూ యువకేంద్రంలో కాసా స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో అధికారులు, ప్రజాసంఘాల నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్‌.వెంకటేశం, తోట నాగశ్రీనివాసరావు, జాలాది ఏసుపాదం, కృష్ణవేణి, విజయారావు, దాసరి థామస్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-16T04:00:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising