ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి అర్బన్‌లో విపరీతమైన ట్రాఫిక్

ABN, First Publish Date - 2020-05-18T20:33:49+05:30

తిరుపతి: తిరుపతి అర్బన్ రెడ్ జోన్‌లో ఉన్నప్పటికీ... ఉదయం నుంచి వీధుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుపతి అర్బన్ రెడ్ జోన్‌లో ఉన్నప్పటికీ...  ఉదయం నుంచి వీధుల్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంది. అక్కడక్కడ ట్రాఫిక్ జామ్‌లు కూడా అవుతున్నాయి. తిరుపతి అర్బన్‌లో ఎక్కడా కూడా  లాక్ డౌన్ నిబంధనలు కన్పించడం లేదు. షాపులు మొత్తం క్లోజ్ ఉన్నప్పటికీ... జనం విచ్చల విడిగా కార్లు, ద్విచక్రవాహానాల్లో తిరుగుతున్నారు.


Updated Date - 2020-05-18T20:33:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising