ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి పాఠశాలలకు సెలవులు

ABN, First Publish Date - 2020-04-24T11:45:48+05:30

నేటినుంచి పాఠశాలలకు సెలవులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ఈ విద్యా సంవత్సరం గురువారంతో ముగిసింది. దీంతో పాఠశాలలకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. జూన్‌ 12న పునఃప్రారంభమవుతాయని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా కారణంగా గత నెల 19నుంచి పాఠశాలలు తెరవని సంగతి తెలిసిందే. వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఆరు నుంచి తొమ్మిదో తర గతి విద్యార్థులను ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసిన విషయం విదితమే. 

డిప్యుటేషన్ల రద్దు: సమగ్ర శిక్ష నందు పనిచేస్తున్న వారు మినహా అన్ని రకాల ఉపాధ్యాయుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ గురువారం రాష్ట్ర పాఠశాల కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు జిల్లాలోని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్‌ చేయాలని సంబంధిత అధికారులకు డీఈవో నరసింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. 

Updated Date - 2020-04-24T11:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising