ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జస్టిస్‌ లలితకు పితృవియోగం

ABN, First Publish Date - 2020-09-13T07:31:45+05:30

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తండ్రి కొమ్మినేని అంకమ్మచౌదరి(70) కన్నుమూశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలిత తండ్రి కొమ్మినేని అంకమ్మచౌదరి(70) కన్నుమూశారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా బాపట్ల మం డలం చెరువుజమ్ములపాలెం. చెరువు మునసబుగా ఆ ప్రాంతంలో సుపరిచితులైన ఆయ న.. విజయవాడలోని తన నివాసంలో  శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరితో పాటు పలువురు న్యాయమూర్తులు, రిజిస్ట్రార్‌లు, ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయానికి అంజలి ఘటించారు. సాయంత్రం విజయవాడ బస్టాండ్‌ సమీప శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. 

Updated Date - 2020-09-13T07:31:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising