ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా?: దేవినేని

ABN, First Publish Date - 2020-12-10T18:45:53+05:30

రాష్ట్రంలో ప్రాజెక్టులకు పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో ప్రాజెక్టులకు పేరు మార్పు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పట్ల టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ప్రాజెక్టులు కట్టడం చేతగాక పేర్లు మారుస్తారా? నాడు చంద్రబాబు మొదలుపెట్టిన కృష్ణాలో ముక్త్యాల, అనంతపురంలో పరిటాల రవీంద్ర లిఫ్ట్‌కు మీ తండ్రి పేర్లు పెట్టుకోవడం కోసం 18 నెలలు ఆలస్యం చేస్తారా?. ఏడాదిన్నరలో ప్రాజెక్టుల కోసం ఎంత ఖర్చుపెట్టారు? టీడీపీ ప్రాజెక్టుల పేర్లు మార్చడం తప్ప మీరు ఏం చేశారు?’’ అని దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-12-10T18:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising