ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికల ముందు చెప్పిన మాటలు మోసం చేయడానికేనా?: దేవినేని

ABN, First Publish Date - 2020-12-26T17:31:34+05:30

ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి:  ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్‌‌ను ప్రభుత్వం నిలిపివేయడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ...‘‘ఉన్నత విద్య చదివే పేదవిద్యార్థులకు జగన్ జలక్. ప్రైవేట్ కాలేజీలో చదివితే రీయింబర్స్మెంట్ ఉండదు. విద్యా, వసతి దీవెనలు కట్. పేదల విదేశీ విద్యకు మంగళంపాడి, అమ్మఒడికి ఆంక్షలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఎన్నికల ముందు చెప్పిన మాటలు ప్రజలను మోసం చేయడానికేనా? సీఎం జగన్’’ అంటూ దేవినేని ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-12-26T17:31:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising