ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ హక్కులను కాపాడే బాధ్యత పోలీసులదే: డీజీపీ

ABN, First Publish Date - 2020-12-11T05:26:33+05:30

మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, డిసెంబరు 10: మానవ హక్కులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదేనని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గురువారం ఏపీ హెడ్‌ క్వార్టర్‌ మంగళగిరి నుంచి డీఐజీ, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎస్పీ ఫక్కీరప్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ పౌరులకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని అన్నారు. పోలీస్‌ శాఖ మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్‌, ఏపీ పోలీస్‌ సేవా యాప్‌ ద్వారా ఇంటి నుంచే సామాన్య ప్రజలు ఎన్నో సేవలు పొందుతున్నారని అన్నారు. ఈ యాప్‌ల ద్వారా తమ సమస్యలను విన్నవించి, పరిష్కరించుకుంటారని తెలిపారు.


Updated Date - 2020-12-11T05:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising