ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లిస్ట్‌ ఇస్తే సరుకులు మేమే ఇస్తాం!

ABN, First Publish Date - 2020-03-28T09:02:05+05:30

సరకుల కొనుగోలుకు వచ్చిన వినియోగదారులను లోపలకు అనుమతించడంతో మాల్స్‌ పక్కగా వ్యవహరిస్తున్నాయి. వినియోగదారులు నిలబడటానికి 3అడుగుల దూరం ఉండేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మాల్స్‌లో నయా విధానం

విజయవాడ, మార్చి 27(ఆంధ్రజ్యోతి): సరకుల కొనుగోలుకు వచ్చిన వినియోగదారులను లోపలకు అనుమతించడంతో మాల్స్‌ పక్కగా వ్యవహరిస్తున్నాయి. వినియోగదారులు నిలబడటానికి 3అడుగుల దూరం ఉండేలా బాక్స్‌లను గీయడమే కాకుండా, వారి నుంచి సరుకుల జాబితాను మాల్స్‌లో సిబ్బంది ముందుగానే తీసుకుంటున్నారు. దానిపై వినియోగదారుల పేరు, ఫోన్‌ నంబర్‌ రాయించుకుంటున్నారు. అనంతరం వారికి టోకెన్‌ ఇస్తున్నారు. మొత్తం సరుకులను ఒక బుట్టలో వేసిన తర్వాత టోకెన్‌ నంబర్‌ ప్రకారం ఆయా వినియోగదారులను పిలుస్తున్నారు. సరుకులన్నీ ఉన్నాయో లేదో సరి చూసుకున్న తర్వాత బిల్లు చెల్లింపులు చేయించుకుంటున్నారు. విజయవాడలోని ‘స్పెన్సర్‌ మాల్‌’లో ఈ విధానం ప్రారంభించారు.

Updated Date - 2020-03-28T09:02:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising