ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారేది జలం..తాగేది గరళం!

ABN, First Publish Date - 2020-12-11T05:52:32+05:30

పట్టణంలో తాగునీరు కలుషితం అవుతున్నాయి. పలు వీధుల్లో మురుగు కాలువల్లో తాగునీటి పైపులు ఉన్నా యి.

మురుగు కాలువలో పైపులైను
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మురుగు కాలువల్లో పైపులు 

ప్రజారోగ్యానికి భద్రత కరువు

ఉదయగిరి రూరల్‌, డిసెంబరు 10: పట్టణంలో తాగునీరు కలుషితం అవుతున్నాయి.  పలు వీధుల్లో మురుగు కాలువల్లో తాగునీటి పైపులు ఉన్నా యి. కొన్నిచోట్ల పైపులు లీకులు కావడంలో అందులో మురుగు నీరు కలిసి వస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా యూనియన్‌రోడ్డు, కోళ్లవీధి, చిన్నమసీదు తదితర ప్రాంతాల్లో కాలువల్లోనే తాగునీటి పైపులు ఉన్నాయి. ఒక్కోసారి ఆ పైపుల ద్వారా మురుగు నీరు సరఫరా అవుతోంది. ఇటీవల పంచాయతీ అధికారులు షామీర్సావీధి, కరీమావీధిల్లో మురుగు కాలువల్లో ఉన్న పైపులను బయటకు తీసి భూమిలో ఏర్పాటు చేశారు. పట్టణంలో అన్ని ప్రాంతాల్లో అలా చేస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-12-11T05:52:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising