ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫార్మసి కౌన్సిల్‌లో రిజిస్టర్ కాని విద్యార్థులకు మరో అవకాశం

ABN, First Publish Date - 2020-07-20T21:32:44+05:30

2019-20 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది ఫార్మసి కౌన్సిల్‌లో నమోదు కానీ విద్యార్థులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: 2019-20 విద్యా సంవత్సరంలో ఉత్తీర్ణత పొంది ఫార్మసి కౌన్సిల్‌లో నమోదు కానీ విద్యార్థులకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడంతో వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు సదరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోలేకపోతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని పునరుద్ధరించేలా చర్యలు చేపట్టాలని వైద్య విద్యా కార్యదర్శిని ప్రభుత్వం ఆదేశించింది.

Updated Date - 2020-07-20T21:32:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising