పోలవరం దగ్గర నగదు చోరీ ఘటనలో పురోగతి
ABN, First Publish Date - 2020-08-07T20:29:40+05:30
పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆఫీస్‌లో జరిగిన భారీ చోరీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్ట్ దగ్గర మెగా ఇంజనీరింగ్ సంస్థ ఆఫీస్‌లో జరిగిన భారీ చోరీ ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. చోరీకి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంఖవరంపాడుకు చెందిన పుష్పగిరి మధుసూదన్‌రెడ్డిగా పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుంచి రూ. 52 లక్షల నగదు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు.
Updated Date - 2020-08-07T20:29:40+05:30 IST