ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 నుంచి తెలుగు సాంస్కృతిక మహోత్సవం

ABN, First Publish Date - 2020-07-15T10:19:48+05:30

ప్రపంచ తెలుగు అసోసియేషన్స్‌, జయ హో భారతీయం సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజులు తె..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు(కల్చరల్‌), జూలై 14 : ప్రపంచ తెలుగు అసోసియేషన్స్‌, జయ హో భారతీయం సంస్థ ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజులు తెలుగు సాంస్కృతిక మహోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కో ఆర్డినేటర్‌ ఎం.మాధవరావు మంగళవారం ప్రకటనలో తెలిపారు.  తెలుగు భాషా వైభవాన్ని చాటిచెప్పేందుకు నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా జానపద, శాస్ర్తీయ, పాశ్చాత్య నృత్య పోటీలు, పద్యాలు, శాస్ర్తీయ సంగీతం, చిత్రలేఖనం, వివిధ వాద్య పరికరాల ద్వారా సంగీతం, ఏక పా త్రాభినయం, మూఖాభినయం పోటీలు జరుగుతాయని, ఆసక్తి గల కళాకా రులు ఈనెల 21వ తేదీ లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని, వివరాల కు 9502204036, 7675942371 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. 

Updated Date - 2020-07-15T10:19:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising