ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీలోకి రాజీనామా చేసి రావాలి

ABN, First Publish Date - 2020-10-03T07:16:34+05:30

వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా ఎమ్మెల్యే తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుందని వైసీపీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  విజయసాయిరెడ్డి 


విశాఖపట్నం, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): వైసీపీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని, ఎవరైనా ఎమ్మెల్యే తమ పార్టీలో చేరాలంటే పదవికి రాజీనామా చేసి రావలసి ఉంటుందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారమిక్కడ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీజీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు.


ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీలో చేరేందుకు చాలామంది ఎమ్మెల్యేలు ఆసక్తిగా ఉన్నారన్నారన్నారు. అయితే తమ పార్టీ సిద్ధాంతాలను పాటించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. 


Updated Date - 2020-10-03T07:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising