ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘అమ్మఒడి’ పర్యవేక్షణ విభాగాల ఏర్పాటు

ABN, First Publish Date - 2020-12-15T07:02:21+05:30

అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యలు, వినుతుల పర్యవేక్షణకు డీఈఓ శామ్యూల్‌.. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం విద్య, డిసెంబరు 14: అమ్మఒడి పథకానికి సంబంధించిన సమస్యలు, వినుతుల పర్యవేక్షణకు డీఈఓ శామ్యూల్‌.. జిల్లా, డివిజన్‌ స్థాయిల్లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. పర్యవేక్షణ విభాగ సభ్యు లు ఒకటి నుంచి ఐదో తరగతి వరకూ జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల పిల్లలకు సంబంధించి వచ్చిన వినతులు, ఫిర్యాదులను పర్యవేక్షించి, సందేహాల నివృత్తితోపాటు సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నారు. జిల్లా విభాగంలో ఆదర్శ పాఠశాలల ఏడీ నాగరాజు (ఫోన్‌: 8328529896), ఏఎంఓ హరికృష్ణ (8008563078), ఏపీఓ నారాయణస్వామి(9100599979), పామిడి సీఆర్పీ సురేష్‌ (9885642045), కూడేరు సీఆర్సీ రమణ (9959673400) ఉన్నారు. డివిజన్‌ స్థాయి విభాగాల్లో అనంతపురానికి ఆనంద్‌బాబు (7013279159), ధర్మవరానికి షమీవుల్లా (9642056333), గుత్తికి ఆరీఫ్‌ (9493891786), పెనుకొండకు బాలాజీ (9493368723)ని నియమించారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.


Updated Date - 2020-12-15T07:02:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising