ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవార్డులను వెనక్కిచ్చేసిన అభ్యుదయ రైతు

ABN, First Publish Date - 2020-12-15T06:16:15+05:30

ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు అభ్యు దయ రైతు ఖండాపు ప్రసాదరావు సంఘీభావం తెలిపాడు.

ఆర్టీవోకు అవార్డులు అందజేస్తున్న ప్రసాదరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీలో ఆందోళనకు సంఘీభావం
ఆర్డీవోకు అందజేత
పాలకొండ:
ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాలు రద్దుచేయాలని  రైతులు చేస్తున్న ఆందోళనకు  అభ్యు దయ రైతు ఖండాపు ప్రసాదరావు సంఘీభావం తెలిపాడు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 50 అవా ర్డులను తిరిగి  వెనక్కి ఇచ్చేశాడు. మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణల బిల్లును నిరసిస్తూ తనకు  వచ్చిన సుమారు 50 అవార్డులు, ప్రశంసా పత్రాలు ప్రభుత్వం చేరవేయాలని పాలకొండ రెవెన్యూ డివిజినల్‌ అధికారి టీవీఎస్‌జీ కుమార్‌ కలిసి అందజేశాడు.

Updated Date - 2020-12-15T06:16:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising