ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జడ్జిలపై అనుమానాలున్నాయి

ABN, First Publish Date - 2020-09-24T07:38:42+05:30

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ సానుకూలంగా జరిగిందని ఎంపీలు పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంకోర్టు, ప్రధాని మౌనం ఎందుకు?

వైసీపీ ఎంపీలు పిల్లి, మోపిదేవి ప్రశ్న

 

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్‌ భేటీ సానుకూలంగా జరిగిందని ఎంపీలు పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఈ భేటీపై ప్రతికూలంగా వచ్చిన వార్తల్లో నిజంలేదన్నారు.  ‘‘పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఖర్చు చేసిన నిధులు విడుదల చేయించాలని, పునర్విభజన హామీలన్నీ నెరవేర్చాలని జగన్‌ కోరారు’’ అని తెలిపారు.

‘‘న్యాయవ్యవస్ధపై ఆరోపణలు వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు మౌనంగా ఉంది? ప్రధా ని కూడా ఎందుకు మౌనంగా ఉన్నారో తెలియడంలేదు’’ అని సుభాష్‌ వ్యాఖ్యానించారు.


Updated Date - 2020-09-24T07:38:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising