ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1 నుంచి సమగ్ర భూ సర్వే

ABN, First Publish Date - 2020-12-16T05:15:13+05:30

మండల వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని స్థానిక తహసీల్దార్‌ బీవీ రాణి తెలిపారు.

తహసీల్దార్‌ బీవీ రాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తహసీల్దార్‌ బీవీ రాణి



పరవాడ, డిసెంబరు 15: మండల వ్యాప్తంగా చేపట్టనున్న సమగ్ర భూ సర్వే కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని స్థానిక తహసీల్దార్‌ బీవీ రాణి తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ జనవరి 1న నిర్వహించే సమగ్ర భూ సర్వే కోసం పరవాడ గ్రామాన్ని ఎంపిక చేశామన్నారు. మొదటి విడతగా పరవాడ, ఈ-మర్రిపాలెం, కన్నూరు, మంత్రిపాలెం, భరణికం, స్వయంభూవరం గ్రామాలను ఎంపిక చేసినట్టు తెలిపారు. మండలంలో భూ రికార్డుల డిజిటలైజేషన్‌ పక్కాగా జరుగుతుందని, ద్రోన్లు, రోవర్స్‌ తదితర అత్యాఽధునిక టెక్నాలజీ ఉపయోగించి ఈ సర్వే చేస్తామన్నారు. రైతులంతా సర్వే పనులు ప్రారంభ సమయంలో తమ పొలాల వద్ద అందుబాటులో ఉండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. 


Updated Date - 2020-12-16T05:15:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising