ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న సచివాలయ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన

ABN, First Publish Date - 2020-11-07T05:45:14+05:30

గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతున్నది. శుక్రవారం తాటిచెట్లపాలెంలో ఉద్యానవన శాఖ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు.

ఉద్యానవనశాఖ కార్యాలయంలో ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు కేటగిరీ-1 అభ్యర్థులకు..

విశాఖపట్నం, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతున్నది. శుక్రవారం తాటిచెట్లపాలెంలో ఉద్యానవన శాఖ కార్యాలయంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. మొత్తం 247 ఖాళీలకు 72 మంది ఎంపికకాగా వారిలో 38 మంది అభ్యర్థులు హాజరయ్యారని ఉద్యానవనశాఖ డీడీ గోపికుమార్‌ తెలిపారు. కాగా పశుసంవర్ధక శాఖలో ఇప్పటికే సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌ పూర్తయ్యింది. జీవీఎంసీ పరిధిలో పలు పోస్టులకు ఆయా విభాగాల అధికారుల నేతృత్వంలో ధ్రువపత్రాల పరిశీలన చేస్తున్నారు. అయితే కీలకమైన కేటగిరీ-1 కింద పేర్కొన్న పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలు శనివారం స్వర్ణభారతి స్టేడియంలో నిర్వహించనున్నారు. కేటగిరీ-2లో వీఆర్వో, సర్వేయర్‌ పోస్టులకు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనపై అధికారులు రెండు, మూడు రోజుల్లో నిర్ణయిస్తారు. 


Updated Date - 2020-11-07T05:45:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising