ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైల్డ్‌ ఇన్‌ఫోలో ప్రతీ విద్యార్థి డేటా ఇవ్వాలి

ABN, First Publish Date - 2020-12-12T04:45:20+05:30

ప్రతీ పాఠశాలలో చదివే విద్యార్థుల పూర్తి సమాచారం ఎటువంటి లోపాలు, తప్పిదాలు లేకుండా చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయకుమార్‌ ఆదేశించారు.

హెచ్‌ఎం ల సమావేశంలో మాట్లాడుతున్న డీడీ విజయ్‌కుమార్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయ్‌కుమార్‌ 


అరకులోయ, డిసెంబరు 11: ప్రతీ పాఠశాలలో చదివే విద్యార్థుల పూర్తి సమాచారం ఎటువంటి లోపాలు, తప్పిదాలు లేకుండా చైల్డ్‌ఇన్‌ఫోలో నమోదు చేయాలని గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ విజయకుమార్‌ ఆదేశించారు. శుక్రవారం స్థానిక రవ్వలగుడ బాలుర ఆశ్రమోన్నత పాఠశాలలో అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లోని పాఠశాలల హెచ్‌ఎంలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థి ఆధార్‌, బ్యాంకు ఖాతా, రేషన్‌ కార్డు, తల్లిదండ్రుల పేర్లులో తప్పులు లేకుండా చూడాలన్నారు. ఈ సమాచారమంతా ఈనెల 15వ తేదీ నాటికి చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేయాలన్నారు. నాడు-నేడు పనుల్లో మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో అరకులోయ, అనంతగిరి  మండలాల ఏటీడబ్ల్యూవోలు మల్లికార్జునరావు, వైకుంఠరావు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising