ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయం పనితీరుపై ఆరా

ABN, First Publish Date - 2020-09-06T10:44:18+05:30

పట్టణ పరిధిలోని 8,9 వార్డులకు సంబంధించిన కంచరవీధి నాలుగో నెంబరు సచివాలయం పనితీరును శనివారం మునిసిపల్‌ కమిషనర్‌ ఎం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 బొబ్బిలి: పట్టణ పరిధిలోని 8,9 వార్డులకు సంబంధించిన కంచరవీధి  నాలుగో నెంబరు సచివాలయం పనితీరును శనివారం మునిసిపల్‌ కమిషనర్‌ ఎంఎం నాయుడు సమీక్షించారు. వార్డు ప్రజల నుంచి వస్తున్న అర్జీలు, వాటికి చూపిన పరిష్కారాలు, సిబ్బంది హాజరు, పనివిధానాన్ని పరిశీలించారు. సచివాలయం  ఉద్యోగులంతా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.   

Updated Date - 2020-09-06T10:44:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising