ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిజాయితీ అధికారులకు బదిలీ

ABN, First Publish Date - 2020-03-04T11:00:11+05:30

జిల్లాలో నిజాయితీగా రాజకీయ పార్టీ లను పట్టించుకోకుండా పని చేయాల నుకునే అధికారులకు బదిలీ తప్పడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాసన్నపేట, మార్చి 3: జిల్లాలో నిజాయితీగా రాజకీయ పార్టీ లను పట్టించుకోకుండా పని చేయాల నుకునే అధికారులకు బదిలీ తప్పడం లేదని లోక్‌సత్తా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ వాపోయారు. మంగళవారం విజయనగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంతో నిజాయితీగా పనిచేసే ఏసీబీ డీఎస్పీ నాగేశ్వ రరావు, డీపీఓ సత్యనారాయణ, ఖజానా శాఖ డీడీ వనజారాణి, ఫౌర సరఫరాల శాఖ డీఎం షర్మిలా వంటి వారిని అర్థాంతరంగా ఎందుకు బదిలీ చేశారో తెలియదని వాపోయారు.


ఖజానా శాఖ డీడీ వనజారాణి జిల్లాలో పనిచేసిన తక్కువ సమ యంలోనే ఆ శాఖలో జరిగిన అవినీతిపై కన్నెర చేసి, ఆర్‌సీఎం ఎయిడెడ్‌ స్కూల్‌లో రూ.4 కోట్లు అవినీతిని బయట పెట్టారన్నారు. అన్ని స్థాయిల్లో అవినీతికి పాల్పడేవారని, ప్రజాప్రతినిధులు పేర్లు చెప్పి చలా మణి అయ్యేవారిని కట్టడి చేశారన్నారు. అటువంటి అధికారిని బదిలీ చేయడం సరికాదన్నారు. చాలామంది అధికారులు జిల్లాలో పనిచేయలేక భయపడిపోతు న్నారన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు నాగ భూషణం, రాజారావు, ఆదిబాబు, అప్పారావు, పీఎల్‌ ఎన్‌ రాజు, ఎర్నిబాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-04T11:00:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising