ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాళ్ళకూరు ఆలయంలో ప్రత్యేక హోమాలు

ABN, First Publish Date - 2020-12-12T04:26:35+05:30

కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్ర వారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

ప్రత్యేక అలంకరణలో వేంకటేశ్వరస్వామి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, డిసెంబరు 11: కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్ర వారం ప్రత్యేక హోమాలు నిర్వహించారు. పవిత్రోత్సవాల్లో మూడో రోజు ఆలయంలో పవిత్రాదివాసం, పూర్ణాహుతి రథబలి నిర్వహించారు. గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు స్వామి దర్శనం ఏర్పాటు చేసి ప్రసాద వితరణ చేపట్టారు. సప్తనదులు నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక జలాలతో శనివారం స్వామివారికి అభిషేకం నిర్వహిస్తామని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.



Updated Date - 2020-12-12T04:26:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising