మార్టేరు శివాలయంలో ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2020-12-12T04:31:51+05:30
మార్టేరులోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెనుమంట్ర, డిసెంబరు 11: మార్టేరులోని బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ఉదయం అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి చామంతి పూలు, అష్టోత్తరంతో కలువ పూలతో పూజలు చేశా రు. అనంతరం స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.
Updated Date - 2020-12-12T04:31:51+05:30 IST