ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5.7 శాతం వాటా... రూ.25,480 కోట్లు

ABN, First Publish Date - 2020-05-08T06:36:48+05:30

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌)లో 5.7 శాతం వాటాలను రూ.25,480 కోట్లకు విక్రయించినట్లు గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ పీఎల్‌సీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • హెచ్‌యూఎల్‌లో వాటా విక్రయించిన జీఎ్‌సకే  


న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనీలివర్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఎల్‌)లో 5.7 శాతం వాటాలను రూ.25,480 కోట్లకు విక్రయించినట్లు గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ పీఎల్‌సీ (జీఎ్‌సకే) ప్రకటించింది. భారతీయ ఈక్విటీ మార్కెట్లో ఇదే అతిపెద్ద బ్లాక్‌ ట్రేడ్‌ కావటం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో హెచ్‌యూఎల్‌లో అనుబంధ సంస్థ గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ కన్య్సూమర్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (జీఎ్‌సకే ఇండియా) విలీన పథకంలో భాగంగా జీఎ్‌సకే పీఎల్‌సీ ఈ వాటాలను అందుకుంది. హెచ్‌యూఎల్‌లో అనుబంధ సంస్థలైన గ్లాక్సో స్మిత్‌క్లైన్‌ పీటీఈ లిమిటెడ్‌, హార్లిక్స్‌ లిమిటెడ్‌కు ఉన్న 13.37 కోట్ల ఆర్డినరీ షేర్లను విక్రయించినట్లు వెల్లడించింది. ఒక్కో షేరు ను సగటున రూ.1,905 ధరకు విక్రయించినట్లు తెలిపింది. 


Updated Date - 2020-05-08T06:36:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising