ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7 రోజుల నష్టాలకు తెర

ABN, First Publish Date - 2020-03-04T06:34:07+05:30

స్టాక్‌ మార్కెట్‌ ఏడు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడుతున్న ప్రభావాన్ని తట్టుకునేందుకు అవసరమైన కొన్ని విధానపరమైన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సెన్సెక్స్‌ 478 పాయింట్లు అప్‌


ముంబై : స్టాక్‌ మార్కెట్‌ ఏడు రోజుల వరుస నష్టాలకు తెర దించింది. కరోనా వైరస్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థలపై పడుతున్న ప్రభావాన్ని తట్టుకునేందుకు అవసరమైన కొన్ని విధానపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆర్‌బీఐ సహా పలు దేశాల కేంద్రీయ బ్యాంకులు ప్రకటించడం మార్కెట్‌లో సెంటిమెంట్‌ బలపడేందుకు దోహదపడింది. అందుకు దీటుగానే అమెరికన్‌ ఫెడరల్‌ వడ్డీ రేట్లను కూడా తగ్గించి మార్గదర్శకంగా నిలిచింది. తుది వార్తలందే సమయానికి అమెరికన్‌ మార్కెట్లు మంచి ర్యాలీలో ట్రేడవుతున్నాయి. కాగా తీవ్రమైన ఆటుపోట్లతో సాగిన సెషన్‌లో సెన్సెక్స్‌ 479.68 పాయింట్లు లాభపడి 38623.70 వద్ద ముగియగా నిఫ్టీ 170.55 పాయింట్ల వద్ద క్లోజయింది. కాగా, మంగళవారం ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 43 పైసల నష్టంతో 73.19 వద్ద ముగిసింది. ఇది 16 నెలల కనిష్ఠ స్థాయి.

Updated Date - 2020-03-04T06:34:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising