ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

499 రూపాయలకే ఆర్టీపీసీఆర్‌ పరీక్ష

ABN, First Publish Date - 2020-12-15T06:58:03+05:30

డ్రైస్వాబ్‌ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్‌ హెల్త్‌ ప్రకటించింది. డ్రైస్వాబ్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీసీఎంబీతో స్పైస్‌ హెల్త్‌ ఒప్పందం

హైదరాబాద్‌: డ్రైస్వాబ్‌ విధానంలో రూ.499కే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పైస్‌ హెల్త్‌ ప్రకటించింది. డ్రైస్వాబ్‌ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షా విధానాన్ని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) అభివృద్ధి చేసింది. ఈ విధానంలో దేశవ్యాప్తంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించేందుకు స్పైస్‌ హెల్త్‌. సీసీఎంబీతో ఒప్పందం కుదుర్చుకుంది. డ్రైస్వాబ్‌ విధానంలో తేలిగ్గా, వే గంగా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఫలితంగా వేగంగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షా ఫలితాలను వెల్లడించవచ్చు.

Updated Date - 2020-12-15T06:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising