ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్సీ విద్యార్థులకు ‘నీట్‌’లో ఉచిత శిక్షణ

ABN, First Publish Date - 2020-11-26T16:08:22+05:30

‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘నీట్‌’ పీజీ ప్రవేశ పరీక్షకు సిద్ధమయ్యే ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నామని సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌.ఎ్‌స.ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు.


అర్హతగల విద్యార్థులు ఈనెల 29న గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్వ్యూకు బోనఫైడ్‌ సర్టిఫికెట్‌తో హాజరుకావాలని సూచించారు.



Updated Date - 2020-11-26T16:08:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising