Kanya horoscope daily 19/03/2020
ABN, First Publish Date - 2020-03-19T10:54:49+05:30
Kanya horoscope daily 19/03/2020
వైద్యం, హోటల్, క్యాటరింగ్, రిటైల్ రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. గత అనుభవంతో ఉద్యోగ, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు.
Updated Date - 2020-03-19T10:54:49+05:30 IST