Kumbam horoscope daily 12/02/2020
ABN, First Publish Date - 2020-02-12T10:30:28+05:30
Kumbam horoscope daily 12/02/2020
బంధు మిత్రులతో వేడుకల్లో పాల్గొంటారు. వ్యూహాత్మకంగా వ్య వహరించి లక్ష్యాలు సాధిస్తారు. రక్షణ, న్యాయ, బోధన, రవాణా, ఆడిటింగ్ రంగాల వారు కొత్త పనుల ప్రారంభాన్ని వాయిదా వేయాలి. సంకల్ప సిద్ధికి అధికంగా శ్రమించాలి.
Updated Date - 2020-02-12T10:30:28+05:30 IST