ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

45% దక్షిణాది వారే తాగేస్తున్నారు..!

ABN, First Publish Date - 2020-05-09T09:21:55+05:30

దేశంలో మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని క్రిసిల్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై, మే 8: దేశంలో మద్యం వినియోగంలో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయని క్రిసిల్‌ అనే సంస్థ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రాల ఆదాయ వనరులు మూసుకుపోయినా.. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వల్ల పుంజుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. దేశం మొత్తంలో 45% మద్యం వినియోగం దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోనే జరుగుతుందని తెలిపింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల ఆదాయంలో 10-15% వాటా మద్యం ద్వారానే వస్తుందని వివరించింది. 

Updated Date - 2020-05-09T09:21:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising