ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న విమానం విండ్ షీల్డు...

ABN, First Publish Date - 2020-03-04T17:11:36+05:30

కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగివచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఎయిర్ ఆసియా విమానం అత్యవసర ల్యాండింగ్

కోల్‌కతా : కోల్‌కతా నుంచి బ్యాగ్‌డోగ్రాకు వెళ్లాల్సిన ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే తిరిగివచ్చి అత్యవసర ల్యాండింగ్ చేశారు. కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మంగళవారం సాయంత్రం 15-536 నంబరు గల ఎయిర్ ఆసియా విమానం 170 మంది ప్రయాణికులతో టేకాఫ్ అయింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కురిసిన వడగళ్ల వర్షంతో విమానం విండ్ షీల్డు దెబ్బతింది. దీంతో పైలెట్ విమానాన్ని తిరిగి కోల్‌కతా విమానాశ్రయానికే వచ్చి అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ విమానంలో పశ్చిమబెంగాల్ రాష్ట్ర మంత్రి అరూప్ బిశ్వాస్ ఉన్నారు. ఎయిర్ ఆసియా విమానం బయలుదేరిన కొద్దిసేపటికే వడగళ్ల వర్షం వల్ల విమానం కుదుపులకు గురైందని, దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలు చెందారని మంత్రి అరూప్ బిశ్వాస్ చెప్పారు. వడగళ్ల వర్షంతోపాటు వాతావరణం అనుకూలించక పోవడంతో కోల్‌కతా విమానాశ్రయం నుంచి పలు విమానాల రాకపోకల్లో తీవ్ర జాప్యం జరిగింది. 

Updated Date - 2020-03-04T17:11:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising