ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృత్రిమ శ్వాసకోశ పరికరం

ABN, First Publish Date - 2020-04-15T06:34:45+05:30

వెంటిలేటర్ల కొరతను అధిగమించే చర్యల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని ఎన్‌ఐటి దుర్గాపూర్‌ ఫ్యాకల్టీ కృత్రిమ శ్వాసకోశ పరికరాన్ని రూపొందించింది. దేశీయంగా రూపకల్పన చేసిన ఆర్టిఫీషియల్‌ మాన్యువల్‌ బ్రీతింగ్‌ యూనిట్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుర్గాపూర్‌: వెంటిలేటర్ల కొరతను అధిగమించే చర్యల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లోని ఎన్‌ఐటి దుర్గాపూర్‌ ఫ్యాకల్టీ కృత్రిమ శ్వాసకోశ పరికరాన్ని రూపొందించింది. దేశీయంగా రూపకల్పన చేసిన ఆర్టిఫీషియల్‌ మాన్యువల్‌ బ్రీతింగ్‌ యూనిట్‌ (ఎఎంబియు) చిన్న స్థాయిలో జరిపిన క్లినికల్‌ ట్రయల్‌లో విజయవంతమైందని ఎన్‌ఐటి డైరెక్టర్‌ అనుపమ్‌ బోస్‌ వెల్లడించారు. పెద్ద స్థాయిలోనూ క్లినికల్‌ ట్రయల్స్‌లో విజయం సాధిస్తే, రోగులకు ఉపయోగించేందుకు ఆరోగ్య సిబ్బందికి అందజేస్తామని తెలిపారు. ‘ప్రాజెక్ట్‌ ప్రాణేశ్‌’ కింద ప్రొఫెషనల్‌ డాక్టర్ల సమక్షంలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆటోమేషన్‌ ద్వారా ఇందులో ఆక్సిజన్‌ను నియంత్రించవచ్చన్నారు

Updated Date - 2020-04-15T06:34:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising