ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వంతెనను పేల్చేసిన చైనా.. వరద ఉధృతి తగ్గించేందుకే..

ABN, First Publish Date - 2020-07-21T02:53:32+05:30

భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్: భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక ప్రాంతాలు జలమయమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం ప్రమాద స్థాయిదాటి ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో యాంగ్జీ నది ఉపనదైన చూహే నదిపై ఉన్న వంతెనను చైనా ప్రభుత్వం కూల్చేసింది. వరద ఉధృతిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉంటే ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా చైనాలో అనేక నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. దీనివల్ల అనేక ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో గురువారం నుంచి దాదాపు పదుల సంఖ్యలో మృతిచెందారు. మరికొంత మంది గల్లంతయ్యారు.

Updated Date - 2020-07-21T02:53:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising