ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రపంచ యుద్ధంలా కరోనా పోరు.. కాకపోతే: బిల్‌గేట్స్

ABN, First Publish Date - 2020-04-25T04:15:39+05:30

మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచ యుద్దంతో పోల్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్‌గేట్స్.. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారిపై జరుగుతున్న పోరాటాన్ని ప్రపంచ యుద్దంతో పోల్చారు. కాకపోతే ఈ పోరాటంలో మానవాళి మొత్తం ఒకే వైపు నిలబడి పోరాడుతోందని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో రాడార్, టోర్పెడోస్, కోడ్ బ్రేకింగ్ రంగాల్లో జరిగిన నూతన ఆవిష్కరణలు.. యుద్ధం త్వరగా ముగియడానికి తోడ్పడ్డాయని ఆయన వివరించారు. అలాగే చికిత్సా పద్ధతులు, వ్యాక్సిన్లు, టెస్టులు, కాంటాక్ట్ ట్రేసింగ్ తదితర అంశాల్లో జరుగుతున్న పరిశోధనలు, పురోగతి కరోనా మహమ్మారిని త్వరగా అంతం చేయడానికి దోహదపడతాయని గేట్స్ పేర్కొన్నారు.

Updated Date - 2020-04-25T04:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising