ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్పానిష్ జూలో నాలుగు సింహాలకు కరోనా

ABN, First Publish Date - 2020-12-10T11:20:03+05:30

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు స్పానిష్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు సింహాలకు సోకింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బార్సీలోనా : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు స్పానిష్ జంతుప్రదర్శనశాలలోని నాలుగు సింహాలకు సోకింది.బార్సిలోనా జంతుప్రదర్శనశాలలోని నాలుగు సింహాలను పరీక్షించగా కొవిడ్-19 పాజిటివ్ గా తేలిందని పశువైద్యాధికారులు చెప్పారు. జాలా, నిమా, రన్ రన్, కింబే అనే నాలుగు సింహాలలో కరోన వైరస్ స్వల్ప లక్షణాలు కనిపించామని జూపార్కు కీపర్లు చెప్పారు. సింహాలకు కరోనా సోకడంతో జూపార్కులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. దీంతో జూపార్కు ఉద్యోగుల్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని తేలింది.సింహాలకు జూ సిబ్బంది ద్వారానే కరోనా సోకిందని తేలింది. ఏప్రిల్ నెలలో న్యూయార్కులోని బ్రోంక్స్ జూపార్కులో మూడు పులులు, నాలుగు సింహాలకు కరోనా సోకినా అవి కోలుకున్నాయి.అక్టోబరులో యూఎస్ టేనస్సీలోని జూలో పిల్లలతో సహా పులికి వైరస్ సోకింది. కరోనా సోకిన సింహాలకు పశువైద్య సంరక్షణ శాఖ అధికారులు చికిత్స అందిస్తున్నారు. 

Updated Date - 2020-12-10T11:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising