ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త కరోనా వైరస్ ఓ శుభవార్త.. శాస్త్రవేత్తల కామెంట్!

ABN, First Publish Date - 2020-08-18T21:39:53+05:30

అమెరికా, ఐరోపా ఖండాల్లో కళ్లు తెరిచిన కొత్త రకం కరోనా వైరస్ భయాందోళనలు కలుగజేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్: అమెరికా, ఐరోపా ఖండాల్లో కళ్లు తెరిచిన కొత్త రకం కరోనా వైరస్ భయాందోళనలు కలుగజేస్తోంది. మునుపటి వైరస్ కంటే వేగంగా ఈ కొత్త స్ట్రెయిన్ వ్యాపిపోస్తున్నట్టు సమాచారం. అయితే దీని వ్యాప్తి వేగంగా ఉన్నప్పటికీ వ్యాధి తీవ్రత మునుపటి కంటే తక్కువగానే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో ఈ స్ట్రెయిన్ ఓ శుభవార్తగా పరిగణించొచ్చని వారు భావిస్తున్నారు. ‘ఎవ్వరికీ ప్రణాపాయం కలగకుండా వీలైనంత మందికి సోకడం వైరస్‌కే మంచిది. ఎందుకంటే..తన ఉనికి కోసం వైరస్ రోగిపై ఆధారపడకతప్పదు’ అని సింగపూర్‌కు చెందిన అంటువ్యాధుల నిపుణుడు పాల్ తంబాయా వ్యాఖ్యానించారు. అధికంగా శాతం వైరస్‌లు పరిణామం చెందే కొద్దీ వాటి వ్యాధి తీవ్రత  తగ్గిపోతుందని కూడా ఆయన తెలిపారు. 


Updated Date - 2020-08-18T21:39:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising