ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోంఫుడ్‌ డోర్‌ డెలివరీ చట్ట విరుద్ధం!

ABN, First Publish Date - 2020-10-31T07:44:54+05:30

ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని డోర్‌ డెలివరీ చేయడం చట్ట విరుద్ధమని ఆహార భద్రత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోవాల్సిందే

 లేదంటే రూ.5 లక్షల జరిమానా, ఆర్నెల్ల జైలు

న్యూఢిల్లీ, అక్టోబరు 30: ప్రభుత్వం దగ్గర నమోదు చేసుకోకుండా ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని డోర్‌ డెలివరీ చేయడం చట్ట విరుద్ధమని ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ) ప్రకటించింది. నిబంధనలు అతిక్రమిస్తే రూ.5 లక్షల వరకు జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.దాంతో లాక్‌డౌన్‌ కాలంలో ఇంటి భోజనం డోర్‌ డెలివరీ సేవలందించిన ఔత్సాహికులంతా మూసేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2020-10-31T07:44:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising