ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్‌

ABN, First Publish Date - 2020-06-19T08:13:20+05:30

రష్యా నుంచి కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) సన్నాహాలు చేస్తోంది. వీటిల్లో 21 మిగ్‌-29, 12 సుఖోయ్‌-30ఎంకేఐ ఫైటర్‌ జెట్స్‌ ఉంటాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రష్యా నుంచి 21 మిగ్‌, 12సుఖోయ్‌ జెట్స్‌


న్యూఢిల్లీ, జూన్‌ 18: రష్యా నుంచి కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) సన్నాహాలు చేస్తోంది. వీటిల్లో 21 మిగ్‌-29, 12 సుఖోయ్‌-30ఎంకేఐ ఫైటర్‌ జెట్స్‌ ఉంటాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను వచ్చేవారం రక్షణ శాఖ నేతృత్వంలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశం ముందు పెట్టనుంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే.. వాటిని కొనుగోలు చేయాలని ఐఏఎఫ్‌ నిర్ణయించింది. వీటి విలువ రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా. గగనతల యుద్ధంలో బలాన్ని పెంచుకునేందుకు మిగ్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. 


Updated Date - 2020-06-19T08:13:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising